ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శృంగారంలో మునిగిపోయి లైవ్‌లో అడ్డంగా దొరికాడు

ABN, First Publish Date - 2020-08-29T03:53:58+05:30

రహస్యం చెవిలో చెప్పాలి.. శృంగారం చీకటిలో చేయాలి అంటారు పెద్దలు. కానీ ఫిలిప్పైన్స్‌కు చెందిన ఓ ప్రభుత్వ అధికారి మాత్రం ఈ విషయాన్ని మరచిపోయాడు. మంచి మూడ్‌లో ఉన్నప్పుడు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనీలా: రహస్యం చెవిలో చెప్పాలి.. శృంగారం చీకటిలో చేయాలి అంటారు పెద్దలు. కానీ ఫిలిప్పైన్స్‌కు చెందిన ఓ ప్రభుత్వ అధికారి మాత్రం ఈ విషయాన్ని మరచిపోయాడు. మంచి మూడ్‌లో ఉన్నప్పుడు సెక్రటరీ కనిపించడంతో తాపం తట్టుకోలేకపోయాడు. వెంటనే ఆమెపై దూకి శృంగారం ప్రారంభించేశాడు. అంతా అయిపోయాక అలసిపోయి సేదతీరాడు. అయితే ఈ తంతు కంటే ముందే అతడు ఓ ప్రభుత్వ గ్రూప్ మీటింగ్‌ వీడియో కాల్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. ఆ వీడియో కాల్‌ మొదలైన తరువాత సెక్రటరీ రావడంతో వీడియో కాల్ విషయం మరచిపోయాడు. కెమెరా ఆన్‌లో ఉందని, తన ప్రతాపమంతా లైవ్‌లో చూస్తున్నారని తెలియక పని కానిచ్చేశాడు. 


ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించేశారు. ఈ ఘటన ఫిలిప్పైన్స్‌లో చోటుచేసుకుంది. స్థానిక కావిటే ప్రావిన్స్‌లోని ఫాతిమా డాస్ విలేజ్ కౌన్సిల్ అధికారి కెప్టెన్ జీసస్ ఎస్టిల్ ఈ నిర్వాకం చేశాడు. ఇకనుంచి మిగిలిన అధికారులైనా ఏదైనా చూసేముందు చుట్టూ చూసుకుంటే బాగుంటుంది మరి.

Updated Date - 2020-08-29T03:53:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising