ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొజ్జ పెరిగితే అంతే సంగతులు

ABN, First Publish Date - 2020-08-09T19:16:34+05:30

నేడున్న జీవనశైలిలో నిక కాలంలో బొజ్జ పెరగడం సాధారణ విషయమే. కానీ ఆరోగ్యానికి మాత్రం అది శుభసూచకం కాదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడున్న జీవనశైలిలో నిక కాలంలో బొజ్జ పెరగడం సాధారణ విషయమే. కానీ ఆరోగ్యానికి మాత్రం అది శుభసూచకం కాదు. పొట్ట పెరిగిన వారిలో ఆలోచనల సామర్థ్యం తగ్గుతుందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రిటన్‌ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో సాధారణ వ్యక్తులతో  పోలిస్తే బొజ్జ పెద్దగా ఉన్న వారిలో ఆలోచించే శక్తి మందగించడం గమనించారు. శరీర బీఎంఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) ఎక్కువగా గలవారి రక్తంలో తెల్ల రక్త కణాలు అతి చురుకుగా పనిచేస్తాయి. ఈ పరిస్థితి మెదడులోని రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. అందువల్ల ఆలోచనల వ్యవస్థ కూడా ప్రభావితం అవుతుంది. కనుక బొజ్జ పెరగకుండా చూసుకోవడం చాలా ఉత్తమం. వచ్చాక తగ్గించడం కాస్త కష్టమైన పనే అని చెబుతున్నారు నిపుణులు. సమతులాహారం తీసుకుంటూ... వ్యాయామం చేయడం మంచిది. రోజూ ఓ గంట పాటూ వేగంగా నడవడం, సైకిల్‌ తొక్కడం, మెట్లు ఎక్కి దిగడం వంటివి చేస్తే బొజ్జ పెరగకుండా అదుపులో ఉంచుకోవచ్చు. 

Updated Date - 2020-08-09T19:16:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising