ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నీ తెరుచుకున్నాయి.. కానీ..

ABN, First Publish Date - 2020-07-10T01:44:50+05:30

ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌, వేల్స్‌, ఉత్తర ఐర్లాండ్‌లలో వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌, వేల్స్‌, ఉత్తర ఐర్లాండ్‌లలో వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా 3 నెలల పాటు అన్నీ క్లోజ్‌ చేశారు. ఇప్పుడిప్పుడే తాళాలు తెరుస్తున్నారు. ఇంగ్లండ్‌లో రెస్టారెంట్లు, బార్‌లు, పబ్‌లు ఓపెన్‌ అయ్యాయి. గ్యాలరీలు, మ్యూజియంలు, గ్రంథాలయాలు తెరుచుకున్నాయి. కానీ.. రోడ్లు, వీధులపై ప్రజలు కనిపించడంలేదు. బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. 

Updated Date - 2020-07-10T01:44:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising