ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చుట్టూ ఉండే కొవ్వుతో ధమనులకు ఎంతో మేలు

ABN, First Publish Date - 2020-02-22T07:51:42+05:30

ధమనులు ఆరోగ్యంగా ఉండడానికి వాటి చుట్టూ ఉండే కొవ్వు కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 21: ధమనులు ఆరోగ్యంగా ఉండడానికి వాటి చుట్టూ ఉండే కొవ్వు కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఎలుకల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తెలిసిందని అమెరికాలోని మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. కండరాల ఒత్తిడి నుంచి బయటపడేందుకు ధమనుల చుట్టూ ఉండే పెరివాస్క్యులర్‌ అడిపోస్‌ టిష్యూ (పీవ్యాట్‌) అనే కొవ్వు పదార్థం వాటికి సహాయం చేస్తుందని చెప్పారు. ధమనులు వ్యాకోచించినపుడు వాటిపై పడే ఒత్తిడిని పీవ్యాట్‌ తగ్గించిందని వెల్లడించారు. మరింత ద్రవాన్ని నిల్వచేసుకోవడానికి మూత్రాశయం (బ్లాడర్‌) ఏవిధంగా అయితే వ్యాకోచిస్తుందో ఇది కూడా అదేవిధమైన ప్రక్రియ అని వివరించారు.

Updated Date - 2020-02-22T07:51:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising