ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంత‌టా ఆన్‌లైన్ క్లాసులు... అక్క‌డ చెట్టు కింద త‌ర‌గ‌తులు!

ABN, First Publish Date - 2020-07-19T16:53:14+05:30

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న త‌రుణంలో విద్యార్థుల‌కు ప‌లు పాఠ‌శాల‌లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హిస్తున్నారు. అయితే కర్ణాటకలోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న త‌రుణంలో విద్యార్థుల‌కు ప‌లు పాఠ‌శాల‌లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హిస్తున్నారు. అయితే కర్ణాటకలోని ఒక గ్రామానికి చెందిన‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు త‌న వినూత్న ఆలోచ‌న‌తో త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్నారు. అత‌ను గ్రామంలోని విద్యార్థుల‌ కోసం బహిరంగ ప్రదేశంలో చెట్టుకింద ఒక పాఠశాల ఏర్పాటు చేశారు. గ్రామంలోని విద్యార్థుల ద‌గ్గ‌ర స్మార్ట్‌ఫోన్లు లేని విష‌యాన్ని గ్ర‌హించిన ఆ ప్రధానోపాధ్యాయుడు త‌న వినూత్న ఆలోచ‌న‌కు శ్రీకారం చుట్టారు. కర్ణాటకలోని నీల్‌ఖెడ గ్రామంలో చెట్టు కింద ఈ పాఠ‌శాల ప్రారంభ‌మ‌య్యింది. ఇందుకోసం బీఢా ప్ర‌భుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిధరామప్ప బిరాదార్ చొరవ తీసుకున్నారు. దీనికి గ్రామ‌స్తుల మ‌ద్ద‌తు ల‌భించింది. త‌మ పిల్ల‌ల‌ను పాఠ‌శాల‌కు క్ర‌మంత‌ప్ప‌కుండా పంపిస్తున్నారు. 

Updated Date - 2020-07-19T16:53:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising