ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు కుర్రాడి గిన్నీస్ రికార్డ్.. పాక్‌ ఫైటర్‌కు..

ABN, First Publish Date - 2020-11-23T03:33:52+05:30

పాకీస్తాన్ మార్షల్ ఆర్టిస్ట్ రికార్డును నెల్లూరు కుర్రాడు బద్దలు కొట్టాడు. ఏకంగా గిన్నీస్ రికార్డు సాధించాడు. నెల్లూరుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: పాకీస్తాన్ మార్షల్ ఆర్టిస్ట్ రికార్డును నెల్లూరు కుర్రాడు బద్దలు కొట్టాడు. ఏకంగా గిన్నీస్ రికార్డు సాధించాడు. నెల్లూరుకు చెందిన ప్రభాకర్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ఏదోఒకటి గొప్పగా సాధించాలని అనుకునేవాడు. ఈ క్రమంలోనే అతడికి పాకీస్తాన్‌కు చెందిన మార్షల్ ఆర్టిస్ట్ బాటిల్ క్యాప్‌లను తలతో ఓపెన్ చేసి రికార్డు సృష్టించాడని తెలిసింది. తాను ఎలాగైనా ఆ రికార్డు బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం ఎంతో కష్టపడ్డాడు. అనేకసార్లు తలకు గాయాలు కూడా అయ్యాయి. అయితే పట్టువదలకుండా శ్రమించి కల నెరవేర్చుకున్నాడు. నవంబరు 18వ తేదీ బుధవారం సరికొత్త రికార్డును నెలకొల్పాడు. మొత్తం 68 బాలిల్స్ ముతలను తలతో తెరిచి గిన్నీస్ రికార్డ్ సృష్టించాడు.



Updated Date - 2020-11-23T03:33:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising