ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకృతి ఆస్వాదనతో శారీరక, మానసిక ఆరోగ్యం

ABN, First Publish Date - 2020-02-14T08:30:32+05:30

తీరిక లేని జీవన విధానం కారణంగా చాలా మంది ప్రకృతిని ఆస్వాదించలేకపోతున్నారు. సెలవు రోజుల్లో కూడా ఇంటి నుంచి బయటకి వెళ్లడానికి బద్దకిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌, ఫిబ్రవరి 13: తీరిక లేని జీవన విధానం కారణంగా చాలా మంది ప్రకృతిని ఆస్వాదించలేకపోతున్నారు. సెలవు రోజుల్లో కూడా ఇంటి నుంచి బయటకి వెళ్లడానికి బద్దకిస్తున్నారు. అయితే కనీసం వారానికొకసారైనా చెట్లు ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తే, ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలు చూస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని బ్రిటన్‌కు చెందిన ప్లైమౌత్‌ వర్సిటీ./ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదే సమయంలో ఈ పద్ధతి పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని, తరచూ ప్రకృతితో మమేకమయ్యేవారు పర్యావరణహితమైన అంశాల పట్ల ఇతరులకు అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. వారి పరిశోధన వివరాలను ఇన్విరాన్‌మెంటల్‌ సైకాలజీ జర్నల్‌లో ప్రచురించారు. 

Updated Date - 2020-02-14T08:30:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising