ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడప దాటాలంటే వణుకే.. వైరలవుతున్న ఫన్నీ వీడియో!

ABN, First Publish Date - 2020-04-11T01:15:56+05:30

లాక్‌డౌన్ గడవు ముగియబోతోంది. ప్రభుత్వం దీన్ని మరింత పొడిగిస్తోందని ప్రచారం జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: లాక్‌డౌన్ గడవు ముగియబోతోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఈ గడువు మరింత పొడిగించబోతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొన్ని రాష్ట్రాలు మరో అడుగు ముందుకేసి తామే లాక్‌డౌన్ గడువు పెంచేశాయి. ప్రజలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో 144సెక్షన్లు కూడా అమల్లోకి తీసుకొచ్చాయి. ఈ తరుణంలో గడప దాటాలంటే ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకోవాల్సిందే. ఇదే విషయాన్ని చెప్పిన హిందీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్’లోని ఓ సీన్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అన్నట్లు ఇది ఎస్‌ఎస్ రాజమౌళి, సునీల్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం ‘మర్యాదరామన్న’కు రీమేక్.

Updated Date - 2020-04-11T01:15:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising