ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరచేతిలో డయాగ్నస్టిక్‌ కిట్‌

ABN, First Publish Date - 2020-02-09T08:07:25+05:30

అరచేతిలో ఇమిడిపోయే రోగ నిర్ధారణ పరీక్షల కిట్‌ను అమెరికాలోని సిన్సినాటి వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఈ పరికరంలో లాలాజలం/రక్తం శాంపిళ్ల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరచేతిలో ఇమిడిపోయే రోగ నిర్ధారణ పరీక్షల కిట్‌ను అమెరికాలోని సిన్సినాటి వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఈ పరికరంలో లాలాజలం/రక్తం శాంపిళ్ల సేకరణకు వాడే సూక్ష్మమైన ప్లాస్టిక్‌ చిప్‌ ఒకటి ఉంటుంది. మనకు ఏదైనా వ్యాధి ఉందనే అనుమానం కలిగినప్పుడు ఆ చిప్‌లో రక్తం లేదా లాలాజలం వేసి, కిట్‌లోని ప్రత్యేకమైన చిప్‌ స్లాట్‌లోకి చొప్పించాలి. అనంతరం ఆ పరికరాన్ని యూఎ్‌సబీ కేబుల్‌తో  స్మార్ట్‌ఫోన్‌కు అటాచ్‌ చేస్తే అందులోని ఆప్టికల్‌ రీడర్‌ సెన్సర్ల సాయంతో చిప్‌లో నిక్షిప్తమైన లాలాజల/రక్తపరీక్షల సమాచారాన్ని ఆ కిట్‌కు సంబంధించిన యాప్‌ విశ్లేషిస్తుంది.  

Updated Date - 2020-02-09T08:07:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising