ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రామిక రైల్లో మహిళ ప్రసవం

ABN, First Publish Date - 2020-05-19T23:33:05+05:30

వలస కార్మికులను తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక రైల్లో ఓ మహిళ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: వలస కార్మికులను తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక రైల్లో ఓ మహిళ ప్రసవించింది. త్రిపురలోని జిరానియా జిల్లా నుంచి బీహార్‌లోని ఖగారియా జిల్లాకు బయలుదేరిన రైల్లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై వైద్యులు, అధికారులు స్పందిస్తూ, రైల్లో ప్రయాణిస్తున్న గర్భవతికి ఉన్నట్లుండి నెప్పులు వచ్చాయని, రైలు బీహార్‌లోని కతీహార్ జిల్లాకు చేరుకోగానే వైద్యులు హుటాహుటినా ఆమెకు వైద్యం అందించి ప్రసవం చేశారని తెలిపారు. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, రైల్లో ప్రయాణించేందుకు వారి ఆరోగ్యం సహకరిస్తుందని వైద్యులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఈశాన్య రైల్వే కూడా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Updated Date - 2020-05-19T23:33:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising