ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

6న భూమికి చేరువగా భారీ గ్రహ శకలం!

ABN, First Publish Date - 2020-06-04T08:20:11+05:30

అమెరికాలోని ఆకాశ హర్మ్యాల జాబితాలో మొదట ఉండే పేరు.. ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌. న్యూయార్క్‌ నగరంలో ఉండే ఈ భవన సముదాయంలోని 102 అంతస్తులు 1,454 అడుగుల ఎత్తు ఉంటాయి. ఇంతకంటే ఎత్తైన భారీ గ్రహశకలం(ఆస్టరాయిడ్‌) చక్కర్లు కొడుతూ ఈనెల 6న(శనివారం) భూమికి దగ్గరగా రానుందట...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 102 అంతస్తుల బిల్డింగ్‌ కంటే పెద్దది : నాసా 


అమెరికాలోని ఆకాశ హర్మ్యాల జాబితాలో మొదట ఉండే పేరు.. ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌. న్యూయార్క్‌ నగరంలో ఉండే ఈ భవన సముదాయంలోని 102 అంతస్తులు 1,454 అడుగుల ఎత్తు ఉంటాయి. ఇంతకంటే ఎత్తైన భారీ గ్రహశకలం(ఆస్టరాయిడ్‌) చక్కర్లు కొడుతూ ఈనెల 6న(శనివారం) భూమికి దగ్గరగా రానుందట. దీనికి ‘రాక్‌ 163348(2002 ఎన్‌ఎన్‌4)’ అని పేరు పెట్టినట్లు నాసా తెలిపింది. సెకనుకు 5.2 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ గ్రహశకలం గరిష్ఠంగా 1870 అడుగుల ఎత్తు ఉండొచ్చని అంచనా వేసింది. ఈ ఆదివారం మధ్యాహ్నం 12.50 గంటలకు అది భూమికి అత్యంత చేరువగా వచ్చే అవకాశాలు ఉంటాయని.. ఆ రోజు దాని కదలికలను నమోదు చేయడంపై దృష్టిసారించామని నాసా వివరించింది. 


Updated Date - 2020-06-04T08:20:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising