ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీధి కుక్క‌ల‌కు ఆహారం పెడుతున్న మ‌హిళా పోలీసు

ABN, First Publish Date - 2020-05-21T13:20:35+05:30

లాక్‌డౌన్‌లో రోడ్ల‌పై తిరిగే మూగ‌జీవాలకు ఆహారం అంద‌క విల‌విల‌లాడిపోతున్నాయి. దీనిని గ‌మ‌నించిన చెన్నైకి చెందిన ఒక మ‌హిళా పోలీసు అధికారిణి వీధి కుక్క‌ల‌కు ఆహారం అందిస్తున్నారు. ఈ మహిళా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: లాక్‌డౌన్‌లో రోడ్ల‌పై తిరిగే మూగ‌జీవాలకు ఆహారం అంద‌క విల‌విల‌లాడిపోతున్నాయి. దీనిని గ‌మ‌నించిన చెన్నైకి చెందిన ఒక మ‌హిళా పోలీసు అధికారిణి వీధి కుక్క‌ల‌కు ఆహారం అందిస్తున్నారు. ఈ మహిళా పోలీసు అధికారిణి పేరు జి. సుభాలక్ష్మి. ఆమె ప్రతి రోజూ రాత్రి 11 గంటలకు కుక్కలకు బిస్కెట్లు పెడుతుంటారు. ఆమె విధులు ముగిశాక ఈ ప‌ని చేస్తుంటారు. తన కుమార్తె నుండి ఈ విష‌యంలో ప్రేరణ పొందాన‌ని డిప్యూటీ పోలీస్ కమిషనర్ సుభాలక్ష్మి తెలిపారు. 2015 లో వరదలు వచ్చినప్పుడు ఆమె కుమార్తె తమీజ్ చాలా కుక్కల ప్రాణాలను కాపాడారు. ఈ స‌మ‌యంలో సుభాలక్ష్మి కూడా తన కుమార్తెకు స‌హాయం అందించారు. త‌మ ఇంట్లో మూడు కుక్క‌లు ఉన్నాయ‌ని, త‌మ కుమార్తెకు కుక్క‌లంటే ఎంతో ఇష్ట‌మ‌ని సుభాలక్ష్మి తెలిపారు. 

Updated Date - 2020-05-21T13:20:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising