ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాబేలే కదా అనుకున్న బడతడు.. తండ్రి అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

ABN, First Publish Date - 2020-05-27T02:17:37+05:30

తండ్రి అప్రమత్తత అతడి కుమారుడి ప్రాణాల్సి కాపాడిన ఘటన ఇంగ్లడ్‌లో చోటుచేసుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: తండ్రి అప్రమత్తత అతడి కుమారుడి ప్రాణాల్సి కాపాడిన ఘటన ఇంగ్లడ్‌లో చోటుచేసుంది. సొమర్‌సెట్ ప్రాంతానికి చెందిన లూయీ లామస్.. ఐదేళ్ల కొడుకుతో కలసి ఓ నది ఒడ్డున్న విహరిస్తున్నాడు. ఇంతలో కుమారుడికి నెలపై తాబేలులాగా ఉన్న వస్తువొకటి కినిపించింది. తాబేలే కదా అనుకుంటూ ముందుకు వంగి దాన్ని చేతిలోకి తీసుకోబోయాడు. అయితే అప్రమత్తంగా ఉన్న తండ్రికి ఆ వస్తువును చూడగానే అది తాబేలు కాదని,  గ్రనేడ్ అని అర్థమైంది. దీంతో వెంటనే అతడు కొడుకు వారించాడు. ఆ తరువాత స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. లూయి భయం నిజమేనని చెప్పారు. అది రెండో ప్రపంచ యుద్ధానికి చెందినదనీ, అప్పట్లో సైనికులు దాన్ని అక్కడ వదిలేసి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. అయితే లూయి జాగ్రత్తంగా ఉండటంతో తండ్రీ కొడుకులిద్దరూ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని వారు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-05-27T02:17:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising