ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు ఉల్లంఘిస్తే పట్టేస్తుంది

ABN, First Publish Date - 2020-04-07T08:31:51+05:30

లాక్‌డౌన్‌ ఉల్లంఘనుల పనిపట్టే పోలీస్‌ రోబో ఇది. రోడ్డుపై ఎవరైనా కనపడగానే.. ‘ఏం చేస్తున్నావ్‌? నీ గుర్తింపు కార్డు చూపించు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలియదా?’ అంటూ ప్రశ్నలు గుప్పిస్తుందీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బయటకు ఎందుకొచ్చావ్‌?


లాక్‌డౌన్‌ ఉల్లంఘనుల పనిపట్టే పోలీస్‌ రోబో ఇది. రోడ్డుపై ఎవరైనా కనపడగానే.. ‘ఏం చేస్తున్నావ్‌? నీ గుర్తింపు కార్డు చూపించు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలియదా?’ అంటూ ప్రశ్నలు గుప్పిస్తుందీ రోబో. దీని పేరు పీగార్డ్‌. ట్యునీషియాలో ప్రస్తుతం ఈ తరహా రోబోలు ప్రధాన కూడళ్లలో పహారా కాస్తున్నాయి. కరోనా వైర్‌సపై పోరులో పోలీసులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి రోబోలుంటే వారికి కొంత ఊరటే!


Updated Date - 2020-04-07T08:31:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising