ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లలిత్‌గా మారిన లలిత... ఎట్టకేలకు తీరిన పెళ్లి కోరిక!

ABN, First Publish Date - 2020-02-19T17:22:22+05:30

ముంబైలోని ఒక ఆసుపత్రిలో సెక్స్ ఛేంజ్ చేయించుకుని మహిళ నుంచి పురుషునిగా మారిన పోలీస్ కానిస్టేబుల్ లలిత్ సాల్వే పెళ్లి చేసుకున్నారు. 32 ఏళ్ల లలిత్ అంతకు ముందు లలితగా ఉండేవారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఔరంగాబాద్: ముంబైలోని ఒక ఆసుపత్రిలో సెక్స్ ఛేంజ్ చేయించుకుని మహిళ నుంచి పురుషునిగా మారిన పోలీస్ కానిస్టేబుల్ లలిత్ సాల్వే పెళ్లి చేసుకున్నారు. 32 ఏళ్ల లలిత్ అంతకు ముందు లలితగా ఉండేవారు. 2018లో లలిత ముంబైలోని సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో సెక్స్ ఛేంజ్ చేయించుకున్నారు. లలిత్ వివాహం ఔరంగాబాద్‌లోని ఒక ఆలయంలో జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్బంగా లలిత మాట్లాడుతూ ఎవరి వివాహానికి వెళ్లినా, తనకు ఎప్పుడు పెళ్లి అవుతుందనే ప్రశ్న వేధించేదని అన్నారు. అయితే  ఇప్పుడు దానికి సమాధానం దొరికిందన్నారు. 2009లో మహారాష్ట్ర పోలీసు విభాగంలో మహిళా కానిస్టేబుల్‌గా చేరిన లలిత కొన్నాళ్లకు శారీరక సమస్యల కారణంగా సెక్స్ చేంజ్ చేయించుకుని పురుషునిగా మారారు. దీంతో ఉద్యోగం విషయంలో లలిత్‌కు ఇబ్బందులు తలెత్తాయి. అయితే లలిత్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా ఉద్యోగ సమస్యకు పరిష్కారం లభించింది. 


Updated Date - 2020-02-19T17:22:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising