ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

100వ పుట్టినరోజుకు ముందు కరోనాతో వృద్ధురాలు మృతి

ABN, First Publish Date - 2020-12-07T14:35:50+05:30

కరోనా వైరస్ వృద్ధుల పాలిట ప్రాణాంతకంగా మారుతోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన భవతారిణీ సమంత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హౌరా: కరోనా వైరస్ వృద్ధుల పాలిట ప్రాణాంతకంగా మారుతోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన భవతారిణీ సమంత తన 100వ పుట్టినరోజును నెల రోజుల్లో చేసుకోనుంది. అయితే ఇంతలోనే ఆమెకు కరోనా సోకింది. చికిత్స పొందుతూ కన్నుమూసింది. సమంతకు 99 ఏళ్ల, 11 నెలలు. కరోనా సోకడంతో సమంత నవంబరు 24న కోవిడ్-19 ఆసుపత్రిలో చేరింది. ఈ సందర్భంగా ఆసుప్రతి హెడ్ శుభాశీష్ మిత్రా మాట్లాడుతూ భవతారిణీ సమంతకు తమ వైద్య బృందం మెరుగైన చికిత్స అందించిందన్నారు. అలాగే ఆమెను 100 వ పుట్టినరోజులోపునే ఇంటికి పంపించాలనుకున్నామన్నారు. అయితే ఇంతలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందిందన్నారు. 


Updated Date - 2020-12-07T14:35:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising