ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంగళయాన్ పంపిన అరుదైన ఫోటో షేర్ చేసిన ఇస్రో

ABN, First Publish Date - 2020-07-04T17:55:06+05:30

అంగారకుడి సమీపంలో, అతి పెద్దగా ఉన్న చంద్రుడు ఫోబోస్‌ ఫోటోలను ఇస్రో షేర్ చేసుకుంది. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అంగారకుడి సమీపంలో, అతి పెద్దగా ఉన్న చంద్రుడు ఫోబోస్‌ ఫోటోలను ఇస్రో షేర్ చేసుకుంది. మంగళ్‌యాన్‌గా పిలుచుకునే మార్స్ ఆర్బిటార్ మిషన్ (మామ్) వీటిని చిత్రీకరించింది. ఫోబోస్‌పై అతిపెద్ద బిలం ‘స్టిక్నీ’తో పాటు సాక్లోస్కీ, రోచ్‌, గ్రిల్‌డ్రిగ్ తదితర బిలాలు కూడా ఫోటోలో కనిపిస్తున్నాయి. ఈ నెల 1న అంగారకుడి నుంచి 7,200 కిలో మీటర్లు, ఫోబోస్‌కి 4200 కిలోమీటర్లుల దూరంలో ఉన్నప్పుడు మార్స్ ఆర్బిటార్ మిషన్ ఈ ఫోటో తీసినట్టు ఇస్రో పేర్కొంది. 

Updated Date - 2020-07-04T17:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising