ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలాంటి చెట్లు ఇంట్లో ఉంటే దరిద్రమా?

ABN, First Publish Date - 2020-09-05T00:06:30+05:30

ఇల్లు, చెట్టు అవినాభావ సంబంధం. మన జీవతమంతా ప్రకృతి, పంచ భూతాత్మికం. మనకు చెట్లు ఉపయోగపడతాయి. అయితే....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇల్లు, చెట్టు అవినాభావ సంబంధం. మన జీవతమంతా ప్రకృతి, పంచ భూతాత్మికం. మనకు చెట్లు ఉపయోగపడతాయి. అయితే వాటిలో కొన్ని ఇంట్లో ఉండొచ్చు. కొన్ని మాత్రం దూరంగా ఉంటాయి. అవి చెడ్డవి కావు. కానీ ఇంట్లో మాత్రం పనికి రావు. ఏయే చెట్లు ఉండకూడదో తెలుసుకుందాం. 


దృష్ట ప్రభావం కలిగించే చెట్లు ఉంటే ఇంట్లో సమస్యలు వస్తాయి. ఇంట్లో పాలుకారే చెట్లు, ముల్లున్నచెట్లు ఉండకూడదు. రేగుజాతి చెట్లు, తుమ్మ చెట్లను ఇంటి ఆవరణలో పెంచకూడదు. ఎందుకంటే ఇవి ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని పెంచుతాయి. ఫలితంగా చేసే పనుల్లో ఏకాగ్రత లోపిస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య అసమ్మతిని పెంచుతాయి. ఇంటికి తూర్పు దిశలో ఎతైన చెట్లు ఉండకూడదు. వీటి వల్ల ఇంట్లో సుఖ సంతోషాలకు అవరోధాలుగా ఉంటాయి.

Updated Date - 2020-09-05T00:06:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising