ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శానిటైజర్ తో లాఠీలను సిద్ధం చేస్తున్న పోలీసులు

ABN, First Publish Date - 2020-03-25T13:45:37+05:30

కరోనా వైరస్ నివారణకు డాక్టర్లు ప్రయత్నిస్తుంటే, ప్రజలు బయటకు రాకుండా పోలీసులు చూస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ ను ఎదుర్కోవటానికి సహకరిస్తున్నారు. అయితే కొందరు కుర్రాళ్ళు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణకు డాక్టర్లు ప్రయత్నిస్తుంటే, ప్రజలు బయటకు రాకుండా పోలీసులు చూస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ ను  ఎదుర్కోవటానికి సహకరిస్తున్నారు. అయితే కొందరు కుర్రాళ్ళు రోడ్లమీదకు వచ్చి విన్యాసాలు చేస్తున్నారు. మరికొందరు ఖాళీగా వున్నరోడ్లపై బైకుతో తిరుగుతున్నారు. ఇలాంటి వారిని అదుపు చేసేందుకు పోలీస్ లు  తమ లాఠీలకు పని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు తమ లాఠీలను శానిటైజర్ తో శుభ్రం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఐపీఎస్ పంకజ్ నైన్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.



Updated Date - 2020-03-25T13:45:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising