ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్కువ గంటలు పనిచేస్తే ‘హైపో థైరాయిడిజం’ ?

ABN, First Publish Date - 2020-04-02T07:06:32+05:30

ఎక్కువ గంటలపాటు పనిచేసే వారికి ‘హైపో థైరాయిడిజం’ ముప్పు ఉంటుందని దక్షిణకొరియాలోని నేషనల్‌ కేన్సర్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సియోల్‌, ఏప్రిల్‌ 1 : ఎక్కువ గంటలపాటు పనిచేసే వారికి ‘హైపో థైరాయిడిజం’ ముప్పు ఉంటుందని దక్షిణకొరియాలోని నేషనల్‌ కేన్సర్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని బారినపడే వారిలో థైరాయిడ్‌ గ్రంధి నుంచి తగిన మోతాదులో థైరాయిడ్‌ హార్మోన్‌ విడుదల కాదని తెలిపారు. ప్రధానంగా వారానికి 53 నుంచి 83 గంటలు పనిచేసే వారికి ఈ సమస్య ఎదురయ్యే అవకాశాలు ఎక్కువన్నారు. దీర్ఘకాలంలో హైపో థైరాయిడిజం హృద్రోగాలు, మధుమేహానికి దారితీస్తుందని హెచ్చరించారు. 

Updated Date - 2020-04-02T07:06:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising