ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్రస్ నిందితులకు ఉరిశిక్ష విధించాలంటూ ఆటో డ్రైవర్ వింత దీక్ష

ABN, First Publish Date - 2020-10-03T16:40:27+05:30

యూపీలోని హత్రస్‌లో చోటుచేసుకున్న అత్యాచార ఘటనపై దేశంలోని ప్రజలంతా ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే హర్యానాకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిసార్: యూపీలోని హత్రస్‌లో చోటుచేసుకున్న అత్యాచార ఘటనపై దేశంలోని ప్రజలంతా ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే హర్యానాకు చెందిన ఒక ఆటో డ్రైవర్ విచిత్ర దీక్ష చేపట్టారు. హిసార్‌లోని ఆర్యానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ రాజ్ పాల్ బుమర్... హస్రత్  అత్యాచార ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించేంతవరకూ తాను కాళ్లకు చెప్పులు వేసుకోనని తెలిపారు. తాను మహిళలను అమితంగా గౌరవిస్తానని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఈ కేసులోని నిందితులందరినీ ఉరి తీయాలని డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-10-03T16:40:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising