ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎండదెబ్బ తగిలి ప్రధాని ఇంట్లో పడిన పక్షి.. కాపాడిన అధికారులు

ABN, First Publish Date - 2020-05-31T01:03:36+05:30

దేశంలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి మనుషులే కాదు, జంతువులు కూడా నానా ఇబ్బందులూ పడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి మనుషులే కాదు, జంతువులు కూడా నానా ఇబ్బందులూ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆకాశంలో ఎగురుతున్న ఓ గ్లాసీ ఐబిస్(కొంగ జాతికి చెందిన ఓ పక్షి) ఎండ వేడి తట్టుకోలేక కింద పడిపోయింది. ఎక్కడో పడితే అలానే చనిపోయేదేమోగానీ, దాని అదృష్టం బావుండి ప్రధాని మోదీ ఇంట్లో పడింది. ప్రధాని నివాసంలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద ఉన్న దీన్ని భద్రతా అధికారులు గమనించారు. ఈ విషయం తెలుసుకున్న నాన్ ప్రాఫిట్ సంస్థ.. వైల్డ్‌లైఫ్ ఎస్‌ఓఎస్ అధికారులు పక్షిని తమవెంట తీసుకెళ్లి సేదతీర్చారు. ఇప్పుడు అది ఎండదెబ్బ నుంచి కోలుకొంది. ఈ విషయాన్ని వెల్లడించిన వైల్డ్‌లైఫ్ ఎస్‌ఓఎస్ అధికారులు.. ప్రధాని నివాసంలోని అధికారుల సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2020-05-31T01:03:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising