ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముక్కూ, మూతే కాదు... ముఖ‌మంత మాస్క్‌... ఎన్నిసార్ల‌యినా వాడొచ్చ‌ట‌!

ABN, First Publish Date - 2020-07-15T12:34:51+05:30

ఐఐటి భిలాయ్ పరిశోధన విభాగం ప‌లు ఆవిష్క‌ర‌ణ‌ల‌తో ముందుంటోంది. ఇటీవ‌ల‌ కరోనా నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించే చౌకైన ఫేస్ మాస్క్‌లను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భిలాయ్‌: ఐఐటి భిలాయ్ పరిశోధన విభాగం ప‌లు ఆవిష్క‌ర‌ణ‌ల‌తో ముందుంటోంది. ఇటీవ‌ల‌ కరోనా నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించే చౌకైన ఫేస్ మాస్క్‌లను తయారు చేసిన ఐఐటీ భిలాయ్ ఆవిష్క‌ర్త‌లు ఇప్పుడు మ‌రో వినూత్న మాస్క్ రూపొందించారు.ఈ మాస్క్ కేవ‌లం ముక్కు, నోరు మాత్ర‌మే కాకుండా ముఖాన్నంత‌టినీ క‌ప్పుతూ, క‌రోనా నుంచి పూర్తిస్థాయిలో ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. ఈ మాస్క్ వ‌ల‌న క‌ళ్లు, చెవుల‌కు కూడా ర‌క్ష‌ణ దొరుకుతుంది. ఈ మాస్క్‌ను ఒక‌సారి వినియోగించాక‌, తిరిగి 30 నిముషాల త‌రువాత మ‌ళ్లీ ఉప‌యోగించుకోవ‌చ్చు. ఐఐటి భోపా‌ల్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఈ  వినూత్న మాస్క్ రూపొందించింది. కరోనా వారియ‌ర్లు, వైద్యులు, వైద్య సిబ్బందికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని రుజువ‌య్యింద‌ని రూప‌క‌ర్త‌లు తెలిపారు.

Updated Date - 2020-07-15T12:34:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising