ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటిని శుభ్రం చేసే రసాయనాలతో పిల్లలకు ఆస్తమా

ABN, First Publish Date - 2020-02-19T08:35:35+05:30

ఇంటి ఫ్లోర్‌, వంటిల్లు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్నానపు గదులు.. ఇలా ఇంట్లోని ప్రతీచోటును శుభ్రం చేసే పేరుతో చేతులారా రసాయనభరితం చేస్తున్నాం!! ఆ రసాయనాలు మురికిని వదలగొట్టడంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టొరంటో, ఫిబ్రవరి 18 : ఇంటి ఫ్లోర్‌, వంటిల్లు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్నానపు గదులు.. ఇలా ఇంట్లోని ప్రతీచోటును శుభ్రం చేసే పేరుతో చేతులారా రసాయనభరితం చేస్తున్నాం!! ఆ రసాయనాలు మురికిని వదలగొట్టడంలో.. తాకిన చోటునల్లా తళతళా మెరిపించడంలో.. సుగంధాన్ని వెదజల్లడంలో మేటిగా ఉన్నాయనుకొని మురిసిపోతున్నాం!! కానీ వాటి కారణంగా అభంశుభం ఎరుగని పిల్లల ఆరోగ్యం మసకబారుతోందని గుర్తించలేకపోతున్నాం.


ఇళ్లను శుభ్రపరిచేందుకు మనం నిత్యం వాడుతున్న రసాయనాల కారణంగా చిన్నారులు ఆస్తమా, గురక సమస్యల బారినపడే అవకాశాలు ఉంటాయని కెనడాలోని సైమన్‌ ఫ్రేజర్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రసాయనాల బదులు అందుబాటులో ఉన్న సేంద్రియ పదార్థాలతో ఇళ్ల పరిసరాలను శుభ్రం చేసుకోవడం ఉత్తమమని వారు సూచిస్తున్నారు. 


Updated Date - 2020-02-19T08:35:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising