ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిడతలపై డీజే దాడి.. ఓ రైతు వింత తెలివి!

ABN, First Publish Date - 2020-05-28T03:23:41+05:30

ఇటీవలికాలంలో ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో పంట పొలాలపై మిడతల దాడులు ఎక్కువయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఇటీవలికాలంలో ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో పంట పొలాలపై మిడతల దాడులు ఎక్కువయ్యాయి. ఈ దాడులతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ మిడతల ధాటిని తట్టుకునేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ రైతు వింత ఉపాయం ఆలోచించాడు. పెళ్లిళ్ల సమయంలో ఉపయోగించే డీజే స్పీకర్ల బండిని తన పొలంలో తిప్పసాగాడు. దీని నుంచి వచ్చే శబ్దానికి మిడతలు పారిపోతాయని ఆ రైతు యోచన. దీనికి సంబంధించిన వీడియోను ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ పోలీసు అధికారి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘డీజేలు కేవలం పాటలు పాడటానికి, డ్యాన్సులు వేయడానికే కాదు. ఇలా మిడతలను భయపెట్టడానికి కూడా ఉపయోగపడతాయి’ అంటూ ట్వీట్ చేశాడు.



Updated Date - 2020-05-28T03:23:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising