ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ స్మార్ట్ ఫోన్‌ తెరిచిన పుస్తకమే..

ABN, First Publish Date - 2020-09-26T23:29:32+05:30

స్మార్ట్ ఫోన్‌ను సూక్ష్మ దర్శినిలా మార్చి వేసే ఆప్టికల్ కటకాన్ని పరిశోధకులు రూపొందించారు. ఇది చిత్ర పరిమాణాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్మార్ట్ ఫోన్‌ను సూక్ష్మ దర్శినిలా మార్చి వేసే ఆప్టికల్ కటకాన్ని పరిశోధకులు రూపొందించారు. ఇది చిత్ర పరిమాణాన్ని 120 రెట్లు పెంచి చూపిస్తుంది. స్మార్ట్ ఫోన్ కెమెరా కటకానికి ఈ కటకాన్ని నేరుగా అమర్చవచ్చు. ఇందుకోసం ఇతరత్రా ఎలాంటి పరికరాలు అవసరం ఉండదు.  


చాలా తక్కువ వ్యయం అయ్యే ఈ కటకాన్ని సాంప్రదాయ సూక్ష్మ దర్శిల పోల్చినపుడు పాఠశాలలు, క్లినిక్‌లు వంటి వాటికి చవకలో పని పూర్తి అవుతుంది. ఎక్కడో మారు మూలన ఉండే చిన్న స్థాయి క్లినిక్‌ల నుంచి చిత్రాలను ప్రత్యేక వైద్య నిపుణులకు పంపించేందుకు తోడ్పడుతుందని హూస్టన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు విజయ్ ఆన్షి పేర్కొన్నారు. ఈ కటకటాన్ని పాలిడైమిథైల్ సిలోక్సిన్ రూపొందించారు. ఇదిలా ఉండే గోడ అవతల ఏముందో చూపే స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ కూడా వచ్చింది. 




ఇది కంట్లో అమర్చుకునే ఓ మామూలు మృదువైన కాంటాక్ట్ లెన్స్ తరహాలో సరళంగా ఉంటుంది. దీన్ని సులువుగా అమర్చి అంతే తేలిగ్గా తొలగించవచ్చు. తిరిగి కూడా వినియోగించుకునే వీలుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది. సీ త్రూ టెక్కాలజీ స్మార్ట్ ఫోన్లకు విక్రయిస్తే ఇంక అందరి జీవితం తెరిచిన పుస్తకమే అయిపోతుంది. ఫోన్ తీసి అవతలి వాళ్ల అన్ని వివరాలు చూసేయొచ్చు. ప్రస్తుతం ఆ దిశగా కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. 



Updated Date - 2020-09-26T23:29:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising