ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిగ్నల్ వద్ద ఆగిన వాహనాలు, పండగ చేసుకున్న ఏనుగులు!

ABN, First Publish Date - 2020-02-14T19:19:20+05:30

చెరుకును గమనించిన వెంటనే ఏనుగులు రంగంలోకి దిగాయి. తొండాన్ని చాచి అందిన కాడికి చెరుకు తింటూ తెగ ఎంజాయ్ చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు ఏనుగులకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి దీన్ని ట్విటర్‌లో షేర్ చేశారు. రెండు ఏనుగులను వ్యాన్‌లలో తరలిస్తుండగా.. ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో వాహనాలు ఆపాల్సి వచ్చింది. అదే సమయంలో చెరుకు గడలను తరలిస్తున్న వ్యాన్ ఒకటి ఆగింది. చెరుకును గమనించిన వెంటనే ఏనుగులు రంగంలోకి దిగాయి. తొండాన్ని చాచి అందిన కాడికి చెరుకు తింటూ తెగ ఎంజాయ్ చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ వీడియోను మూడే వేల మంది వీక్షించారు. 11 వేల లైకులు షేర్లతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది.

                     వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2020-02-14T19:19:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising