ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లో ఉండమంటే ఎందుకొచ్చిన తిప్పలివి.. ఈ వీడియో చూస్తే మీదీ సేమ్ ఫీలింగ్..!

ABN, First Publish Date - 2020-04-09T03:24:59+05:30

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్నప్పటికీ కొందరు మాత్రం ఆదేశాలను పెద్దగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్నప్పటికీ కొందరు మాత్రం ఆదేశాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. పోలీసుల కళ్లుగప్పి రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. గుమిగూడవద్దని, ఒకే దగ్గర ఉంటే వైరస్ వ్యాప్తికి కారణమవుతారని పోలీసులు ఎంత చెప్పినా కొందరు పట్టించుకోవడం లేదు. ఇళ్లలో ఉండమంటే.. ఆ ఒక్క చోట తప్ప అంతటా కనిపిస్తున్నారు. దీంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వస్తోంది. అయినప్పటికీ కొందరు రోడ్ల మీదకు వస్తుండటంతో కేరళ పోలీసులు అలాంటి వారిపై నిఘా పెట్టేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.


డ్రోన్ కెమెరాలను ప్రయోగించారు. అంతే.. ఆ సమీపంలోని జనమంతా వాటిని చూసి పరారవుతున్నారు. కెమెరా కంట పడకుండా వారు పడిన పాట్లను చూస్తే నవ్వాపుకోలేరు. ఇంట్లో ఉండమంటే ఎందుకొచ్చిన తిప్పలివని అనకుండా ఉండలేరు. కేరళ పోలీసు శాఖ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Updated Date - 2020-04-09T03:24:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising