ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడియారం కలలోకి వస్తే అంతేనా?

ABN, First Publish Date - 2020-07-05T00:22:04+05:30

నిద్ర పోతున్నప్పుడు వచ్చే కల నిద్ర లేచాక పూర్తిగా గుర్తుండదు. కొన్ని కలలు మాత్రం కొంత వరకూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిద్ర పోతున్నప్పుడు వచ్చే కల నిద్ర లేచాక పూర్తిగా గుర్తుండదు. కొన్ని కలలు మాత్రం కొంత వరకూ గుర్తుంటాయి. అయితే మనకొచ్చే కలలను బట్టి మన మానసిక స్థితి ఉంటుందంటున్నారు డ్రీమిస్టులు. ఈ కలలపై పెద్ద అధ్యయనమే జరిగింది. తద్వారా ఏ కల వస్తే దాని వల్ల ఎలాంటి పరిణామాలుంటాయో అంచనా వేశారు. ఆ ప్రకారం కలలో టైమ్ కనిపించినా.. వాచ్, గొడపై క్లాక్, గడియారం, ముల్లు ఇలాంటివి కనిపిస్తే వారికి ఇష్టమైన వారితో ఏదో సమస్య రాబోతోందని అర్ధమట. అంతేకాదు కొన్ని అంశాలనుంచి దూరంగా జరగాలనే సంకేతం కూడానట. అయితే కలలో క్లాక్ కనిపిస్తే దాని వల్ల మంచి కూడా ఉంటుంది. కల ఏ పరిస్థితుల్లో వచ్చిందనన్నబట్టి అది ఉంటుందంట. టైమ్ అనేది కాలానికి సింబల్. అంటే సమీప భవిష్యత్తులో మీరు కొన్ని సమస్యల నుంచి బయటపడాలి అనే సంకేతం కలలో కనిపించే టైమ్ ఇస్తుంది. తద్వారా జరగబోయే విపత్కరం నుంచి ముందే బయటపడొచ్చు. ఈ కల అసలు ఉద్దేశం ఇదే. 

Updated Date - 2020-07-05T00:22:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising