ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొద్ది రోజుల్లో నిశ్చితార్థం.. ఇంతలో యువతికి ఊహించని షాక్

ABN, First Publish Date - 2020-02-10T17:58:38+05:30

నిశ్చితార్థపు ఉంగరాన్ని ఆ కుక్క మింగేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రిటోరియా: కొద్ది రోజుల్లో నిశ్చితార్థం ఉందనగా ఓ యువతికి తన పెంపుడు కుక్క కారణంగా ఊహించని షాక్ తగిలింది. నిశ్చితార్థపు ఉంగరాన్ని ఆ కుక్క మింగేసింది. దీంతో అవాక్కైన ఆమె కుక్కను వెంటబెట్టుకుని వెటర్నరీ డాక్టర్ వద్దకు పరుగుతీసింది. ఏదోటి చేసి నా నిశ్చితార్థం ఆగిపోకుండా చూడండి అంటూ మొరపెట్టుకుంది. అయితే ఇటువంటి ఎన్నో ఘనలు చూసిన డాక్టర్లు.. మేరేమీ ఫరవాలేదంటూ యువతికి అభయమిచ్చారు. కుక్కకు వాంతి వచ్చే ఇంజెక్షన్ చేసి ఉంగరాన్ని వెలికి తీసారు. దీంతో సదరు యువతి ఆనందానికి అంతే లేకుండా పోయింది. దక్షిణాఫ్రికాలో ఈ ఘటన జరగ్గా..అక్కడి అధికారులు ఆ కుక్క ఫోటోను ఫేస్‌బుక్‌లో పెట్టారు. ‘నా పేరు పెప్పర్. నేను నిశ్చితార్థపు ఉంగరాన్ని మింగేశాను. ఎందుకూ అని అడగకంటి.. అప్పటికి అదే కరెక్ట్ అనిపించింది.’ అని కుక్క చెబుతున్నట్టు ఓ చిన్న క్యాప్షన్ జత చేశారు. దీంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.  

Updated Date - 2020-02-10T17:58:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising