ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతి కడుపులో 4 అడుగుల పాము! అర్థరాత్రి దూరిదంటూ..

ABN, First Publish Date - 2020-09-01T20:17:00+05:30

ఈ మధ్య రష్యాలో ఓ విచిత్రమైన, ఏ మాత్రం నమ్మశక్యం కానీ ఉదంతం జరిగింది. ఇందుకు సంబంధిచి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: ఈ మధ్య రష్యాలో ఓ విచిత్రమైన, ఏ మాత్రం నమ్మశక్యం కానీ ఉదంతం జరిగింది. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాటరేంటంటే.. ఓ యువతి కడుపులో నుంచి డాక్టర్లు నాలుగు అడుగుల పామును వెలికి తీశారు. తన కడుపులో పాము ఎట్లా దూరిందో తనకు ఏ మాత్రం తెలీదని యువతి చెప్పుకొచ్చింది. అర్థరాత్రి ఆమె గాఢ నిద్రలో ఉండగా పాము ఆమె కడుపులోకి చేరి ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ ఉదంతం ప్రస్తుతానికి ఓ పజిల్‌లా మారింది. అయితే..ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం కడుపులో ఏదో ఇబ్బందిగా ఉండటంతో ఆమె ఆస్పత్రికి వెళ్లింది. 


యువతిని పరీక్షించిన డాక్టర్లకు ఆమె కడుపులో ఏదో వస్తువు ఉన్నట్టు అర్థమైంది. ఆ తరువాత.. ఓ గట్టం ద్వారా ఆ వస్తువును బయటకు లాగిన డాక్టర్లకు వాంతి వచ్చినంత పనైంది. కారణం.. వారు బయటకు లాగిన వస్తువు.. ఓ పాము. ఆమె నోటి గుండా పామును బయటకు లాగుతుండగా చిత్రీకరించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.



Updated Date - 2020-09-01T20:17:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising