ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30 శాతం తగ్గిన బంగారం గిరాకీ

ABN, First Publish Date - 2020-10-31T23:24:58+05:30

ఓ వైపు కరోనా సంక్షోభం. మరోవైపు అధిక ధరలు. మొత్తంగా గిరాకీ లేక బంగారం దుకాణాలు వెలవెలబోతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఓ వైపు కరోనా సంక్షోభం. మరోవైపు అధిక ధరలు. మొత్తంగా గిరాకీ లేక బంగారం దుకాణాలు వెలవెలబోతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా బంగారం వ్యాపారం తగ్గింది. ప్రస్తుతం పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం దుకాణాలు కిటకిటలాడుతాయని అనుకున్నారు, కానీ కస్టమర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా భయంతోనే షాపులకు రావడంలేదని బంగారం దుకాణాల యజమానులు అంటున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే షాపులు నిర్వహిస్తున్నామన్నారు. కస్టమర్లకు కావాల్సిన అన్ని జగ్రత్తలను ఏర్పాటు చేశామని చెబుతున్నారు. గతంతో పోల్చుకుంటే 30 శాతం వరకూ బంగారం గిరాకీ పడిపోయందని  అంటున్నారు. 


Updated Date - 2020-10-31T23:24:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising