ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దువ్వెన ఐడియాతో డేటా ట్రాన్స్‌మిషన్‌లో కొత్త రికార్డు

ABN, First Publish Date - 2020-05-26T10:20:31+05:30

సోలిటన్‌ క్రిస్టల్స్‌ అనే మైక్రో-కోంబ్‌(దువ్వెన) విధానంతో 75కిలోమీటర్ల స్టాండర్డ్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ కంటే ఎక్కువ డేటా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టొరెంటో, మే 25: సోలిటన్‌ క్రిస్టల్స్‌ అనే మైక్రో-కోంబ్‌(దువ్వెన) విధానంతో 75కిలోమీటర్ల స్టాండర్డ్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ కంటే ఎక్కువ డేటా ట్రాన్స్‌మిషన్‌లో ప్రపంచ రికార్డు సాధించామని శాస్త్రవేత్తలు ప్రకటించారు. బహుళ లేజర్ల మార్పిడికి మైక్రో కోంబ్‌ విధానాన్ని ఉపయోగించామని కెనడాలోని నేషనల్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రొఫెసర్‌ రాబర్టో మొరాండోట్టి పేర్కొన్నారు. సమానంగా దూరమయ్యే పౌనఃపున్యాల సమూహాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా వాటి దశ, వ్యాప్తిని సులభంగా కచ్చితత్వంతో నియంత్రించవచ్చని తెలిపారు. మైక్రో రింగ్‌ రెసోనేటర్‌ అనే పరికరంతో ఫ్రీక్వెన్సీ కోంబ్‌ను సృష్టించవచ్చనే అంశాన్ని సద్వినియోగం చేసుకున్నామన్నారు. 

Updated Date - 2020-05-26T10:20:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising