ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెచ్చిపోయిన గిత్త.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2020-10-01T23:30:42+05:30

ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. ఓ వృద్ధురాలు రోడ్డుపై వెళ్లుండగా ఓ గిత్త తన కొమ్ములతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. ఓ వృద్ధురాలు రోడ్డుపై వెళ్లుండగా ఓ గిత్త తన కొమ్ములతో బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె ఎగిరి అల్లంతదూరంలో పడిపోయారు. ఈ ఘటన చూసిన స్థానిక యువకుడు.. వృద్ధురాలిని కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ గిత్త మరింత రెచ్చిపోయింది. యువకుడిని కూడా కొమ్ములతో పొడిచింది. కాళ్లతో ఎగిరెగిరి తన్నింది. ఆ తర్వాత వృద్ధురాలితో పాటు యువకుడిని కూడా కొమ్ములతో ఢీకొట్టింది. ఆపేందుకు వెళ్లిన స్థానికులకు కూడా గిత్త వదల్లేదు. 

Updated Date - 2020-10-01T23:30:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising