ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్ డౌన్ లోనూ శునకంతో వీడని అనుబంధం

ABN, First Publish Date - 2020-03-30T13:16:50+05:30

లాక్ డౌన్ లోనూ శునకంతో వీడని అనుబంధం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: మోడీ ప్రభుత్వం కరోనా వైరస్ ను ఓడించేందుకు 21 రోజుల లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్నిరంగాలు  మూతపడ్డాయి. ఫలితంగా జనం పట్టణాల నుండి గ్రామాల్లోని వారి గృహాలకు తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో జంతు ప్రేమకు సంబంధించిన  ఒక ఉదాహరణ ఆసక్తి కరంగా నిలిచింది. ఇది యూపీలోని లక్నోలో దర్శనమిచ్చింది. ఇది హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన గణేష్ కథ. వెయ్యి కిలోమీటర్ల ప్రయాణంలో గణేష్ తన పెంపుడు కుక్క షేరును  విడిచిపెట్టలేదు.6 నెలల షేరూ అతనితో  పాటు బస్సు, లారీ, ట్రాక్టర్‌లో ప్రయాణించింది. గణేష్ కూర్చున్న చోటనే షేరూ కూర్చుంది. గణేష్ మొదట తన ప్రయాణంలో  షేరూను వదిలివేయాలనుకున్నాడు. కానీ ఆశునకం గణేష్ ను విడిచిపెట్టకుండా అతని వెంటే ఫరీదాబాద్ కు వచ్చింది. 

Updated Date - 2020-03-30T13:16:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising