ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌తో ఘ్రాణ శక్తి ఎందుకు పోతోందంటే..

ABN, First Publish Date - 2020-07-29T08:01:26+05:30

కొవిడ్‌ పేషెంట్లలో వాసన చూసే శక్తిని కోల్పోవడానికి కారణాన్ని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధకులు కనుగొన్నారు. కరోనా వైరస్‌ ప్రభావం ఘ్రాణశక్తికి సంబంధించిన నాడులపై పడడం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌: కొవిడ్‌ పేషెంట్లలో వాసన చూసే శక్తిని కోల్పోవడానికి కారణాన్ని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధకులు కనుగొన్నారు. కరోనా వైరస్‌ ప్రభావం ఘ్రాణశక్తికి సంబంధించిన నాడులపై పడడం వల్లనే ఆ శక్తి కోల్పోతున్నట్టుగా ఇన్నాళ్లూ భావించారు. కానీ.. కాదని, ఘ్రాణశక్తికి సంబంధించిన నాడులకు సహకరించే కీలక కణాల్లోకి వైరస్‌ చొరబడడం వల్లనే ఇలా జరుగుతోందని వారి పరిశోధనలో తేలింది. ఈ పరిశోధన ఫలితాలు సైన్స్‌ అడ్వాన్సెస్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

Updated Date - 2020-07-29T08:01:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising