ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ మ్యాజికల్ వాటర్ గ్రామంలో కరోనాకు నో ఎంట్రీ

ABN, First Publish Date - 2020-04-02T15:01:37+05:30

ప్రపంచంలో ఇప్పటివరకు కిల్లర్ కరోనా వైరస్ కారణంగా అధికశాతం మరణాలు ఇటలీలో సంభవించాయి. ఇటలీలో సుమారు 13 వేల మంది మరణించారు. అయితే కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం లేని ఒక గ్రామం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోమ్: ప్రపంచంలో ఇప్పటివరకు కిల్లర్ కరోనా వైరస్ కారణంగా అధికశాతం మరణాలు ఇటలీలో సంభవించాయి. ఇటలీలో సుమారు 13 వేల మంది మరణించారు. అయితే కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం లేని ఒక గ్రామం కూడా  ఇటలీలోనే  ఉంది. ఇటలీకి తూర్పు ప్రాంతమైన టురిన్ నగరానికి సమీపంలోని ఉన్న ఈ గ్రామంపేరు  'మోంటాల్డో టోరినిస్'. ఇక్కడున్న మ్యాజికల్ వాటర్ వల్ల కరోనా వైరస్ ఇక్కడికి ప్రవేశించలేదని  స్థానికులు నమ్ముతారు. ఈ నీరు నెపోలియన్ బోనపార్టీ సైనికులకు సోకిన న్యుమోనియాను నయం చేసిందని ఇక్కడివారు చెబుతుంటారు. మాంటాల్డో టోరినిస్ గ్రామం టురిన్ కు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. 720 మంది జనాభా ఉన్న మోంటాల్డో టోరినిస్ గ్రామంలోని  స్వచ్ఛమైన గాలి, బావి నీరు అనారోగ్యాలను నివారిస్తాయని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. మరోవైపు ఈ గ్రామంలో అధికారులు కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 


Updated Date - 2020-04-02T15:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising