ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇట్స్ కరోనా టైమ్: వడ్డింపుల్లో కూడా మార్పు వచ్చేసింది!

ABN, First Publish Date - 2020-04-02T19:53:01+05:30

కరోనా భూతం జనాన్ని బెంబేలెత్తిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సామాజిక దూరాన్ని పాటిస్తేనే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టొచ్చని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా భూతం జనాన్ని బెంబేలెత్తిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సామాజిక దూరాన్ని పాటిస్తేనే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఉన్న స్త్రీ తన కుటుంబ సభ్యులకు వడ్డించిన విధానం నవ్వుల పువ్వులు కురిపించడంతో పాటు సామాజిక దూరంపై అవగాహన కూడా కలిగిస్తోంది. భోజనం చేసే వ్యక్తిని ఓ సర్కిల్‌లో కూర్చోబెట్టిన ఆమె.. ఓ పెద్ద కర్రకు గరిటె కట్టి దాంతో వడ్డించింది. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. 

Updated Date - 2020-04-02T19:53:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising