ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వ్యాక్సిన్‌తో మనుషులపై అమెరికా కంపెనీ ట్రయల్స్‌

ABN, First Publish Date - 2020-05-28T08:33:38+05:30

కరోనా వ్యాక్సిన్‌ తయారీలో మరో అమెరికన్‌ కంపెనీ ముందడుగు వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్‌బెర్రా,మే 27: కరోనా వ్యాక్సిన్‌ తయారీలో మరో అమెరికన్‌ కంపెనీ ముందడుగు వేసింది. ‘ఎన్‌వీఎక్స్‌-సీఓవీ2373’ పేరిట నోవావ్యాక్స్‌ కంపెనీ అభివృద్ధి చేసిన టీకాతో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌, బ్రిస్బేన్‌లలో ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి విడతగా ఆరుగురు వలంటీర్లకు టీకాను అందించారు. జూలైకల్లా 131 మందిపై వ్యాక్సిన్‌ను పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సానుకూల ఫలితాలొస్తే డిసెంబరుకల్లా 10కోట్ల డోసులు, 2021 చివరికల్లా మరో 150కోట్ల డోసులు ఉత్పత్తి చేయాలని నోవావ్యాక్స్‌ యోచిస్తోంది. 

Updated Date - 2020-05-28T08:33:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising