ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొగాకు నుంచి కరోనా వ్యాక్సిన్‌?

ABN, First Publish Date - 2020-05-17T08:16:42+05:30

పరిశోధనా సంస్థలు కరోనాకు వ్యాక్సిన్‌ తయారు చేశాయంటే నమ్ముతాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 16 : పరిశోధనా సంస్థలు కరోనాకు వ్యాక్సిన్‌ తయారు చేశాయంటే నమ్ముతాం. ప్రపంచంలోనే అతిపెద్ద సిగరెట్ల తయారీ కంపెనీ ఆ పనిచేసిందంటే? అంత సులువుగా నమ్మం. కానీ లండన్‌ కేంద్రంగా పనిచేసే ‘బ్రిటీష్‌ అమెరికన్‌ టొబాకో’ (బ్యాట్‌) కంపెనీ కరోనాను కట్టడి చేయగల ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను పొగాకు నుంచి అభివృద్ధి చేసినట్లు ప్రకటించుకుంది. కరోనా వైరస్‌ ఉపరితలంపై ఉండే ఓ ‘యాంటీజెన్‌’ను కృత్రిమంగా రూపొందించి, దాన్ని పొగాకు మొక్కల్లోకి చొప్పించామని, అవి పెరిగిన తర్వాత వాటి నుంచి ప్యూరిఫైడ్‌ యాంటీజెన్స్‌ తయారైనట్లు వివరించింది. క్లినికల్‌ ట్రయల్స్‌కు ముందస్తుగా తాము నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో సత్ఫలితాలు వచ్చాయని, తదుపరిగా మనుషులపై తొలిదశ ట్రయ ల్స్‌ నిర్వహించాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. 

Updated Date - 2020-05-17T08:16:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising