ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా టీకా పరిశోధనలో భారీ కణ యాక్సిలేటర్‌ వినియోగం

ABN, First Publish Date - 2020-04-01T08:57:28+05:30

కరోనా టీకా పరిశోధనను వేగవంతం చేసేందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు భారీకణ యాక్సిలేటర్‌ను వినియోగిస్తున్నారు. సూక్ష్మదర్శినిలా ఉపయోగపడే యాక్సిలేటర్‌ తీక్షణమైన ఎక్స్‌ కిరణా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ, మార్చి 31: కరోనా టీకా పరిశోధనను వేగవంతం చేసేందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు భారీకణ యాక్సిలేటర్‌ను వినియోగిస్తున్నారు. సూక్ష్మదర్శినిలా ఉపయోగపడే యాక్సిలేటర్‌ తీక్షణమైన ఎక్స్‌ కిరణా ల విడుదల ద్వారా వైర్‌సలోని కీలక ప్రొటీన్ల పరిశీలనకు ఉపయోగపడుతుంది. దీంతో అణుస్థాయి త్రీడీ పటం రూపకల్పనకు వీలు కలుగుతుంది. తద్వారా కరోనా నివారణ మందుల అభివృద్ధి, వ్యాధి చికిత్సకు ఆస్కారం ఉంటుంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు డజన్ల కొద్దీ ప్రొటీన్‌ నమూనాలను ఈ పరిశోధన కోసం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న సిన్కోట్రోన్‌కు పంపారు.

Updated Date - 2020-04-01T08:57:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising