ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా స్పెషల్ బ్రైడల్ కలెక్షన్‌.... నయా ట్రెండ్‌!

ABN, First Publish Date - 2020-06-02T14:47:24+05:30

ఐర్లాండ్‌కు చెందిన డిజైన‌ర్ ఓఆనా ఇటీవలే త‌న స్టోర్‌లో కరోనా స్పెషల్ బ్రైడల్ కలెక్షన్‌ను ప్రవేశపెట్టింది. ఈ పెళ్ల కూతురి దుస్తులకు సరిపోయేలా అంద‌మైన డిజైన‌ర్ మాస్కును కూడా రూపొందించారు. పెళ్లిళ్ల షాపింగ్‌కు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డ‌బ్లిన్‌:ఐర్లాండ్‌కు చెందిన డిజైన‌ర్ ఓఆనా ఇటీవలే త‌న స్టోర్‌లో కరోనా స్పెషల్ బ్రైడల్ కలెక్షన్‌ను ప్రవేశపెట్టింది. ఈ పెళ్ల కూతురి దుస్తులకు సరిపోయేలా అంద‌మైన డిజైన‌ర్ మాస్కును కూడా రూపొందించారు. పెళ్లిళ్ల షాపింగ్‌కు వచ్చే మహిళలు ప్రత్యేకమైన మాస్కులు కావాల‌ని అడుగుతున్నార‌ని, అందుకే ఈ డిజైన‌ర్ మాస్కుల‌ను రూపొందించిన‌ట్లు తెలిపారు. ఈ మాస్కులు దుస్తులకు మ్యాచ్ అయ్యేవిధంగా ఉంటాయ‌ని ఓఆనా తెలిపారు. ప్ర‌స్తుత క‌రోనా కాలంలో మాస్కులు ధరించడం తప్పనిసరి అయినందున ఐర్లాండ్‌లో మాస్కుల‌కు మ‌రింత‌గా డిమాండ్ పెరుగుతోంది. మ‌రోవైపు ఈ సీజన్‌లో చాలా వివాహాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌ధ్యంలో ఈ విధంగా అంద‌మైన మాస్కుల‌ను రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. 

Updated Date - 2020-06-02T14:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising