ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ వర్షం లెక్క చేయని కానిస్టేబుల్... నెటిజనుల అభినందనలు

ABN, First Publish Date - 2020-11-19T16:09:36+05:30

తమిళనాడులో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సక్రమంగా విధులు నిర్వహిస్తున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడులో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సక్రమంగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై నెటిజనులు అభినందనల కురిపిస్తున్నారు. తూత్తుకుడికి చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ముత్తురాజా  రెయిన్‌ కోటుధరించి మరీ విధి నిర్వహణలో తన నిబద్ధతను చాటుకున్నారు. దీనిని గమనించిన ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా సోషల్‌ మీడియాలో ఆ కానిస్టేబుల్‌కు సంబంధించిన వీడియో షేర్ చేశారు. 


13 సెకన్ల పాటు వున్న ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హోరు వానలో అత్యంత బిజీగా ఉన్న రోడ్డులో అంకితభావంతో విధులను నిర్వర్తిస్తున్న ముత్తురాజాను ఉన్నతాధికారులు ప్రశంసలతో ముంచెత్తారు. అలాగే ఎస్‌పీ జయకుమార్ కానిస్టేబుల్ ముత్తురాజాను అభినందించడంతోపాటు, అతనికి బహుమతి కూడా ప్రకటించారు. కాగా సోషల్ మీడియాలో ముత్తురాజాను రియల్‌ హీరో అంటూ అభినందిస్తున్నారు.

Updated Date - 2020-11-19T16:09:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising