ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాఫీతో రోగాలు మాఫీ!

ABN, First Publish Date - 2020-09-30T23:13:47+05:30

కాఫీ తాగడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి జీవన శైలి వ్యాధులు పెరగడం కాని, తగ్గడం కానీ జరగదని ఓ అధ్యయనంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాఫీ తాగడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి జీవన శైలి వ్యాధులు పెరగడం కాని, తగ్గడం కానీ జరగదని ఓ అధ్యయనంలో గుర్తించారు. కాఫీ శరీరంపై ఎలాంటి ప్రభావం కలిగిస్తుందనే అంశాన్ని జన్యువుల ద్వారా పరిశోధన చేపట్టిన తొలి అధ్యయనం ఇది. కొబెన్ హేగన్ విశ్వవిద్యాలయం డెన్‌మార్క్‌లోని హెర్లేవ్ జన్ టేప్ ఆస్పత్రి పరిశోధకులు 93 వేల మందిపై అధ్యయనం చేపట్టారు. కాఫీ తాగాలనే కోరికపై ప్రభావం చూపిస్తున్న జన్యువుల సంఖ్య దిశగా పరిశీలన జరిపారు. ప్రత్యేక కాఫీ జన్యువులు ఉన్నవారు మిగతా వారితో పోల్చితే అధికంగా కాఫీ తాగుతున్నట్లు గుర్తించారు. ఈ జన్యువులకు టైప్-2 మధుమేహం, ఉబకాయంతో సంబంధంలేదని పరిశోధకులు వివరించారు. 

Updated Date - 2020-09-30T23:13:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising