ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్ కోసం.. బరిలో బాతుల సైన్యం! అంతా చైనా కనుసన్నల్లో..

ABN, First Publish Date - 2020-02-27T21:49:47+05:30

పాక్ కోసం బాతుల సైన్యం సిద్ధం చేసిన చైనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: అది పాక్‌ ఎదుర్కొనే ఓ పత్యేకమైన సమస్య. మిడతల కారణంగా ఆ దేశం నానాయాతనా పడుతోంది. ఈ సమస్య తీవ్రత నానాటికీ పెరుగుతుండటంతో పాక్ దీనికి శాశ్వతంగా చెక్ పెట్టేయాలని ఇటీవల మెంటల్‌గా ఫిక్స్ అయింది. అన్ని విధాలుగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. భారత్ నుంచి క్రిమి సంహారక మందులు దిగుమతి చేసుకునే ఆలోచనను పరిశీలిస్తోంది. అదే ఊపులో తన ఆప్త మిత్రుడైన చైనాను సంప్రదించింది. మరి పాక్‌కు సహాయం చేయడంలో చైనా మించిన వారు లేరు కదా! అందుకే మిత్రుడి గొంతు విన్న వెంటనే..నేనున్నానంటూ చైనా స్పందించింది. మిడతల దాడిని తిప్పికొట్టేందుకు బాతుల సైన్యాన్ని సిద్ధం చేసింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా లక్ష బాతులను రెడీ చేసింది.


మిడతలను చూస్తే బాతులకు నోరూరుతుంది. కాబట్టి.. చైనా అధికారులు పాక్ కోసం బాతుల సైన్యాన్ని సిద్ధం చేశారు. త్వరలో ఇవి పాకిస్థాన్‌కు చేరనున్నాయి. కాగా.. మిడతలను కట్టడి చేయడంలో పాక్‌కు సూచనలు అందించేందుకు చైనా ఇప్పటికే తమ నిపుణులను పంపించింది.


Updated Date - 2020-02-27T21:49:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising