ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్ల కోతి మృతి.. ఊపిరి పోసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన తల్లి కోతి..

ABN, First Publish Date - 2020-09-26T16:55:22+05:30

ఏర్కాడు అటవీ మార్గంలో ఓ వాహనం ఢీకొని చిన్న కోతి మృతి చెందింది. అచేతనంగా పడిన చిన్న కోతిని దాని తల్లి తట్టి లేపుతూ, నోట్లో ఊదుతూ చేసిన యత్నాలను చూసిన అందరి కళ్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : ఏర్కాడు అటవీ మార్గంలో ఓ వాహనం ఢీకొని చిన్న కోతి మృతి చెందింది. అచేతనంగా పడిన చిన్న కోతిని దాని తల్లి తట్టి లేపుతూ, నోట్లో ఊదుతూ చేసిన యత్నాలను చూసిన అందరి కళ్లు చెమర్చాయి. ఏర్కాటు అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో కోతులున్నాయి. అక్కడి రోడ్డు మార్గం దాటేందుకు వెళ్తున్న పలు కోతులు వాహనాల కింద పడి మృతి చెందుతుంటాయి. ఈ నేపథ్యంలో, శుక్రవారం ఉదయం ఓ వాహనం కింద పడి ఓ చిన్న కోతి మృతి చెందింది. దాని వెనుకాల వస్తున్న తల్లి కోతి పడిపోయిన చిన్న కోతిని లేపేందుకు నానా తంటాలు పడింది. దానిని తట్టడంతో పాటు, నోట్లో గాలి ఊదుతూ లేపేందుకు యత్నించింది. అంతలో ఈ దృశ్యాలను ఆ మార్గంగా వెళుతున్న వాహనచోదకులు చేరుకోవడంతో, కళేబరాన్ని చంకలో పెట్టుకుని తల్లి కోతి అడవుల్లోకి వెళ్లిపోయింది.

Updated Date - 2020-09-26T16:55:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising