ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవు పేడ కిలో 2 రూపాయలు...

ABN, First Publish Date - 2020-07-15T17:27:27+05:30

రైతులు, గోశాలల నుంచి ఆవు పేడను కిలో 2 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆవుపేడతో వర్మీకంపోస్టు తయారీ

గోధాన్ నయా యోజనకు కేబినెట్ ఆమోదం

రాయపూర్ (ఛత్తీస్‌ఘడ్): రైతులు, గోశాలల నుంచి ఆవు పేడను కిలో 2 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గోధాన్ నయా యోజన పథకం కింద గ్రామాల నుంచి ఆవు పేడను సేకరించాలని సర్కారు నిర్ణయించింది. సహకార సంఘాల ద్వారా వర్మీకంపోస్టును తయారు చేసి రైతులకు కిలో 8 రూపాయల చొప్పున విక్రయించాలని భూపేష్ బాగేల్ సర్కారు నిర్ణయం తీసుకుంది. వర్మీకంపోస్టు తయారీకి సహకార సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని సర్కారు నిర్ణయించింది. ఆవు పేడను కొనుగోలు చేసి దాంతో వర్మీకంపోస్టును తయారు చేయాలని నిర్దేశించారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంభించడం ద్వారా కొత్తగా గ్రామీణులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. 

Updated Date - 2020-07-15T17:27:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising