ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం కళేబరం.. ఎక్కడంటే..

ABN, First Publish Date - 2020-05-24T03:10:35+05:30

40 అడుగుల పొడవున్న ఓ భారీ తిమింగలం కళేబరం ఒడిశా తీరానికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్: 40 అడుగుల పొడవున్న ఓ భారీ తిమింగలం కళేబరం ఒడిశా తీరానికి కొట్టుకొచ్చింది. దీనిపై స్థానిక అటవీ శాఖాధికారి మాట్లాడుతూ, కేంద్రపారా జిల్లాలో ఉన్న గమిర్మత మరీన్ శాంక్చువరీ ప్రాంతంలోని సముద్ర తీరానికి ఈ తిమింగలం కళేబరం కొట్టుకొచ్చిందని చెప్పారు. దీని పొడవు 40 అడుగుల ఉందని, దాదాపు 10 టన్నుల వరకు బరువుందని తెలిపారు. ఈ రకం తిమింగలాలు  అంతరించిపోతున్న జాబితాలో ఉన్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే దీని శరీరంపై గాయాలు ఉండడంతో పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని, తద్వారా మరణానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. 

Updated Date - 2020-05-24T03:10:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising