ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

31న ఆకాశంలో అద్భుతం.. ఏం జరగబోతోందంటే...

ABN, First Publish Date - 2020-10-29T12:27:35+05:30

ఈనెల 31న ఆకాశంలో అద్భుతం కనువిందు చేయనుంది. అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్ వేడుకలు జరగనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఈనెల 31న ఆకాశంలో అద్భుతం కనువిందు చేయనుంది. అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్ వేడుకలు జరగనున్నాయి. హాలోవీన్ వేడుకలు అంటే విచిత్ర వేషధారణల మధ్య చేసుకునే ఉత్సవం. ఇదే సమయంలో బ్లూ మూన్ ఏర్పడటం విశేషం. ఆ రోజు నిండుచంద్రుడు కనిపించనున్నాడు. 


ఇది ఈ అక్టోబరు నెలలో ఏర్పడే రెండో  పౌర్ణమి కావడంతో దీన్ని బ్లూ మూన్‌గా పిలుస్తారు. బ్లూ మూన్‌ను కొన్ని దేశాల్లో హంటర్ మూన్ అని కూడా పిలుస్తారు. చలికాలంలో రాత్రిపూట జంతువులను వేటాడటానికి వేటగాళ్లకు ఈ పౌర్ణమి సహకరిస్తుంది. అందుకే దీన్ని హంటర్ మూన్ అని అంటారు. బ్లూ మూన్ లేదా హంటర్ మూన్ అనేది సాధారణంగా ప్రతీ రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడుతుంది. గతంలో 2018లో ఈ బ్లూ మూన్ ఏర్పడింది. ఈనెల 31న మనమంతా ఈ బ్లూ మూన్ వీక్షించవచ్చు. ఈ ఏడాది తరువాత బ్లూమూన్ తిరిగి 2039లో ఏర్పడనుంది. 

Updated Date - 2020-10-29T12:27:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising