ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది చదివితే లవర్స్ లేకపోవడమే బెటరనుకుంటారు.. గ్యారెంటీ

ABN, First Publish Date - 2020-02-13T02:32:12+05:30

ఒంటరిగానే ఉంటేనే మంచిది అని తాజా పరిశోధన తేల్చిచెబుతోంది. కారణం ఏంటో కూడా అరటిపండు వలచినట్టు వివరిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వ్యాలెంటైన్స్ డే సమీపిస్తోంది. తన మనసు గెలుచుకున్న వారిని ఆ రోజున ఎలా సర్‌ప్రైజ్ చేయాలా అని ప్రేమలో పడ్డ వారందరూ బుర్రకు పదును పెడుతుంటారు. మరి ఒంటరి పక్షుల పరిస్థితి ఏంటీ. తోడు లేని జీవితం వారికి వెగటు పుట్టించదా? అంటే అవుననే సమాధానం వస్తుంది. అయితే తాజా పరిశోధన మాత్రం సోలో లైఫే బెటర్ అని తీర్పిచ్చింది. ఒంటరిగా ఉంటేనే మంచిది అని సలహా ఇస్తోంది. కారణం ఏంటో కూడా అరటిపండు వలచినట్టు వివరిస్తోంది.  

గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ మెప్పు కోసం తెగ ప్రయత్నిచడం వల్ల మానసికంగా అలసిపోయే ప్రమాదం ఉందని ఈ పరిశోధన చెబుతోంది. వారి దృష్టిలో ప్రపంచాన్ని చూడటం వల్ల స్వంత నిర్ణయాధికారాన్ని కోల్పోయి.. తమ మీద తమకు నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుందని తెలిపింది. మానసిక సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపింది. ఇలా ఆవేదన చెందే బదులు కొంత కాలం ఒంటరిగా ఉండి ఎవరికి వారు మానసికంగా ధృడపడాలని చెబుతోంది. ఒంటరి తనంలో ఉన్న వారు తమని తాము తెలుసుకోగలుగుతారని, తమపై తాము పూర్తి నియంత్రణ సాధిస్తారని తెలిపింది. 

Updated Date - 2020-02-13T02:32:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising